అక్టోబర్ 1 నుంచి రెండు డీఏల చెల్లింపునకు ప్రభుత్వం అంగీకారం

25చూసినవారు
అక్టోబర్ 1 నుంచి రెండు డీఏల చెల్లింపునకు ప్రభుత్వం అంగీకారం
AP: ఉద్యోగ సంఘం నేతలతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. ఉద్యోగులకు సంబంధించి వేతన సవరణ  సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు. అక్టోబర్ 1 నుంచి రెండు డీఏలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. సరెండర్ లీవులు జనవరిలో వేసేందుకు ఆమోదం తెలిపింది.

సంబంధిత పోస్ట్