AP: 163 పోస్టులకు సంబంధించి ఏపీపీఎస్సీ
నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 6 నుంచి 27వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో డిప్యూటీ కలెక్టర్ -11, స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ -14, డీఎస్పీ -39, డీఈవో-14, ఆర్టీవో-3, డిప్యూటీ రిజిస్ట్రార్-15, మున్సిపల్ కమిషనర్-14, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్-14, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్-35 పోస్టులు ఉన్నాయి.