సీఎం చంద్రబాబుపై గుడివాడ అమర్నాథ్ ఫైర్

2చూసినవారు
సీఎం చంద్రబాబుపై గుడివాడ అమర్నాథ్ ఫైర్
AP: సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు. విశాఖకు మంచినీరు అందించలేరని, కూటమి ప్రభుత్వం నీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. విశాఖలోని విలువైన భూములను కార్పొరేట్ సంస్థలకు 99 పైసలకే కట్టబెట్టారని ఆయన విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్