రాయచోటిలో గన్స్ కలకలం.. ఎస్పీ ఏమన్నారంటే? (వీడియో)

1చూసినవారు
AP: అన్నమయ్య జిల్లా రాయచోటిలో మున్సిపల్ ఎన్నికల వేళ గన్స్ కలకలం రేపింది. పంజాబ్‌కు చెందిన నలుగురు, కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురిని ఆయుధాలు, తూటాలతో గుర్తించినట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. ప్రాథమిక విచారణలో వీరిని వైసీపీ నేత షేక్ మొహమ్మద్ షరీఫ్ అలియాస్ జిన్నా షరీఫ్ రప్పించినట్లు తేలిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్