Oct 14, 2026, 10:10 IST/
రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించిన కేంద్రం
Oct 14, 2026, 10:10 IST
రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగులకు దీపావళి బోనస్ ప్రకటించింది. ఈ మేరకు 78 రోజుల బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపింది. దీనికోసం రూ.2009 కోట్లు కేటాయించింది. ఈ నిర్ణయంతో దాదాపు 11.40 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.