మాచ‌ర్ల‌ - Macherla

యువతను సరైన మార్గంలో నడిపించడమే లక్ష్యం

యువతను సరైన మార్గంలో నడిపించడమే లక్ష్యం

మాచర్ల నియోజకవర్గంలో కనివిని ఎరగని రీతిలో నియోజకవర్గంలో MPL ఆధ్వర్యంలో యువతను సరైన మార్గంలో నడిపించడమే లక్ష్యం అని MPL చైర్మన్ మండవ రవి అన్నారు. ఆదివారం మాచర్ల పట్టణంలోని కళ్యాణ మండపంలో మండవ MPL ఆధ్వర్యంలో 8 టీములు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈనెల 30వ తేదీ క్రికెట్ మ్యాచ్ లు ప్రారంభమవుతాయని ఫైనల్ మ్యాచ్ దసరా ముందు రోజున నిర్వహించే విధంగా షెడ్యూల్ రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఏర్పాటు చేసిన క్రికెట్ మ్యాచ్ 8 టీముల సభ్యులను, టీం కెప్టెన్లను ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పరిచయం చేశారు. ఆంధ్ర అసోసియేషన్ నాయకుల గురించి వివరించారు.

వీడియోలు


పెద్దపల్లి జిల్లా