మాచర్ల మండలం - Macherla Mandal

పెద్దపల్లి జిల్లా
త్వరలోనే రైతుల ఖాతాల్లోకి నిధులు.. ఈకేవైసీ తప్పనిసరి
Oct 16, 2026, 13:10 IST/

త్వరలోనే రైతుల ఖాతాల్లోకి నిధులు.. ఈకేవైసీ తప్పనిసరి

Oct 16, 2026, 13:10 IST
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 24వ విడత నిధుల విడుదలకు అధికారులు సిద్ధమయ్యారు. గత జూన్‌లో 23వ విడత నిధులు విడుదలైన నేపథ్యంలో.. ఈసారి వచ్చే వారం రైతు ఖాతాల్లో రూ.2,000 జమ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతులకు ఈసారి పీఎం కిసాన్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 'అన్నదాత సుఖీభవ' కింద రూ.4,000 కలిపి, మొత్తంగా రూ.6,000 అందనున్నాయి. నిధులు సకాలంలో పొందేందుకు రైతులు వెంటనే అధికారిక పోర్టల్ ద్వారా ఈకేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.