Sep 04, 2026, 00:09 IST/
ఇస్రో ప్రయోగం విజయవంతం.. కక్ష్యలోకి శాటిలైట్ (వీడియో)
Sep 04, 2026, 00:09 IST
ఇస్రో ప్రయోగించిన GSLV-F17 ప్రయోగం విజయవంతమైందని ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. 3 దశల తర్వాత EOS-05 శాటిలైట్ను కక్షలోకి ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. కాగా, ఈ శాటిలైట్ 36 వేల కిలోమీటర్ల ఎత్తు నుంచి సరిహద్దుల్లో శత్రుదేశాల కదలికలు గుర్తించనుంది. భూభాగాల పర్యవేక్షణ, విపత్తులను ముందే పసిగట్టనుంది. రక్షణ వ్యవస్థలకు
ఈ శాటిలైట్ కీలకంగా మారనుంది.