Sep 17, 2026, 11:09 IST/
ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి కిడ్నాప్.. కారుతో తొక్కి, కత్తులతో దాడి (video)
Sep 17, 2026, 11:09 IST
బెంగళూరులో కుటుంబ సభ్యుల ఇష్టానికి విరుద్ధంగా ప్రేమ వివాహం చేసుకుని స్థిరపడిన ఓ యువతిని ఆమె కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారు. యువతిని కారులో బలవంతంగా ఎక్కించి తీసుకెళ్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. కారుతో కొందరిని తొక్కి, కత్తులతో దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో ఓ మహిళ ఐసీయూలో చికిత్స పొందుతుండగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.