17వ రోజుకు చేరిన శ్రావణమాస పూజలు

1748చూసినవారు
17వ రోజుకు చేరిన శ్రావణమాస పూజలు
శ్రావణమాసం పర్వదినమైన సందర్భంగా 17వ రోజు అయిన బుధవారం పారాయణం కార్యక్రమం మండల కేంద్రం భట్టిప్రోలు లోని దండి పార్వతమ్మ వారి దేవాలయంలో తూనుగుంట్ల వంశీకృష్ణ - ధర్మపత్ని గౌతమి దంపతులచే భక్తిశ్రద్ధలతో జరిగిందని శుక్ర వారోత్సవాల కమిటీ ప్రధాన నిర్వాహకురాలు బూరెల అరుణకుమరి అన్నారు. స్వరూపరాణి, సుజాత, మానేపల్లి శైలజ కుమారి, మాటూరు గృహలక్ష్మి, హేమ పద్మ, శశి, లక్ష్మీపార్వతి, నళిని, శ్రీవాణి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్