అమర్తలూరు పీఎచ్సీ వద్ద వివాహిత మృతి

16909చూసినవారు
అమర్తలూరు పీఎచ్సీ వద్ద వివాహిత మృతి
వేమూరు నియోజకవర్గం అమర్తలూరు గ్రామంలో అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట గుంటుపల్లి భారతి (30) వివాహిత మహిళ మృతి చెందింది. శనివారం తెల్లవారుజామున అనారోగ్యం కారణంగా అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు రావటం జరిగింది. తధానతారం ఆయాసంతో ఆరోగ్య కేంద్రం ఎదుటే మరణించటం జరిగిందని ప్రాథమిక సిబ్బంది తెలియజేశారు. కరోనాతో మృతి చెంది ఉంటుందని ప్రాథమిక సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియజేయగ కూతురు మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్