ప్రత్తిపాడు (గుంటూరు) - Prathipadu

థైరాయిడ్ గ్రంథివాపు, గడ్డలు పట్ల అప్రమత్తత అవసరం : సర్జన్

థైరాయిడ్ గ్రంథివాపు, గడ్డలు పట్ల అప్రమత్తత అవసరం : సర్జన్

గుంటూరులోని స్థానిక చమళ్ళమూడి చర్చ్ నందు ఫాదర్ మరియదాసు బాలశౌరి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ విజయవంతముగా జరిగినది. ఈ క్యాంపులో నైరా హాస్పిటల్స్ వారు పాల్గొని అన్నిరకాల అనారోగ్య సమస్యలకు ఉచితముగా మందులు ఇచ్చారు. ప్రముఖ సర్జెన్ జిలానీ మాట్లాడుతూ థైరాయిడ్ ఉన్నవారు గ్రంథివాపును గమనిస్తూ ఉండాలని కొన్ని గడ్డలు క్యాన్సర్ గా మారే అవకాశాలు ఉన్నాయి అనే ముఖ్య విషయాలు తెలియపరిచారు. తారా ఐ కేర్ హాస్పిటల్ వారు ఉచితంగా కంప్యూటర్ మెషీన్లతో కంటి పరీక్షలు నిర్వహించగా, ప్రకాశ్ డెంటల్ డాక్టర్ ప్రకాష్ పంటి నోటి సమస్యలు చూసారు. క్యాంప్ సమన్వయకర్తగా గోదా దిలీప్ వ్యవహరించారు.

వీడియోలు


పెద్దపల్లి జిల్లా