CII సదస్సు మరోసారి జరపడం సంతోషంగా ఉంది: చంద్రబాబు

27చూసినవారు
CII సదస్సు మరోసారి జరపడం సంతోషంగా ఉంది: చంద్రబాబు
AP: విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తన నాయకత్వంలో ఇప్పటివరకు ఎనిమిది సీఐఐ సదస్సులు నిర్వహించామని, తనపై నమ్మకంతోనే అనేకమంది పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విశాఖ నగరాన్ని దేశంలోనే అత్యంత సురక్షితమైన మరియు స్వచ్ఛమైన నగరంగా అభివర్ణించిన ఆయన, త్వరలో ఇక్కడ సెమీకండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్