వైసీపీ ఓటు బ్యాంకు తగ్గిందా?

3చూసినవారు
వైసీపీ ఓటు బ్యాంకు తగ్గిందా?
AP: రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో 39 శాతంగా ఉన్న వైసీపీ ఓటు బ్యాంకు, తాజాగా 24.6 శాతానికి పడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 14.4 శాతం ఓటు బ్యాంకును పార్టీ కోల్పోవడం ఆందోళనకరమని, ఇది వైసీపీకి పెద్ద సవాలుగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాడులు, ఘర్షణలు దాటుకుని తాము గెలిచామని వైసీపీ నాయకులు వాదిస్తున్నారు.

సంబంధిత పోస్ట్