భారీ వర్షం.. వాగులో పడిపోయిన ఎద్దుల బండి

4చూసినవారు
AP: అనంతపురం జిల్లా విడపనకల్ మండలం పొలికి గ్రామంలో ఉరవకొండలో కురిసిన భారీ వర్షాల కారణంగా పెంచలపాడు వాగు ఉప్పొంగింది. ఈ క్రమంలో వాగును దాటుతున్న రైతు శివలింగం, ఆయన భార్య ప్రయాణిస్తున్న ఎద్దుల బండి నీటిలో కొట్టుకుపోయింది. స్థానికులు వెంటనే స్పందించి, ప్రమాదానికి గురైన రైతు దంపతులను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.

సంబంధిత పోస్ట్