భారీ వర్షం.. కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు (వీడియో)

32చూసినవారు
AP: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాపై అర్నబ్ తుఫాన్ ప్రభావం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. తుఫాన్ తీవ్రతకు రోడ్లపై చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి రేపు ఉ.9 గంటల వరకు ప్రజలు ఇంటి నుండి బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్