ఏలూరు జిల్లాలో భారీ వ‌ర్షం (వీడియో)

89చూసినవారు
AP: ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం గ్రామంలో కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా పలు ఇళ్లు నీట మునిగి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెట్టవీధిలో ఒక ఇల్లు పూర్తిగా కూలిపోయింది. అయితే, ఈ విపత్కర పరిస్థితుల్లో అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్