భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని విజ్ఞప్తి

39చూసినవారు
భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని విజ్ఞప్తి
AP: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఈ నెల 24 వరకు అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లా వరకు వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ప్రజల భద్రత దృష్ట్యా, పలువురు వాతావరణ నిపుణులు, తల్లిదండ్రులు రేపు, ఎల్లుండి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్