భారీ వర్షాలు.. ధ్వంసమైన రోడ్లు, రైల్వే ట్రాక్‌లు

3చూసినవారు
ఏపీలో అర్నబ్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. తీర ప్రాంతాల్లో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. భారీ వర్షాలు, బలమైన గాలుల వల్ల చెట్లు నేలకొరగడంతో పాటు రోడ్లు, రైల్వే ట్రాకులు ధ్వంసమయ్యాయి. తుఫాన్ కారణంగా శంషాబాద్ నుంచి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్లాల్సిన 12 విమానాలను అధికారులు రద్దు చేశారు. అలాగే, దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. పరిస్థితులు విషమంగా ఉండటంతో అధికారుల హెచ్చరికలను పాటించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్