ఏపీలో దంచికొడుతున్న వర్షాలు (వీడియో)

3చూసినవారు
AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. కడప, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు మండలాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇతర జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. నేడు మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది.

సంబంధిత పోస్ట్