ఏపీలో విస్తారంగా వర్షాలు (వీడియో)

22చూసినవారు
AP: తీవ్ర వాయుగుండం ప్రభావంతో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 24 గంటలు పనిచేసేలా రెండు జిల్లాల కలెక్టరేట్​లలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి సంప్రదించాలని తెలిపారు.
విజయనగరం కలెక్టరేట్‌: 08922-236947  
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్: 8963450347

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్