వైసీపీ అభ్యర్థుల భద్రతపై హైకోర్టు ఆదేశాలు

944చూసినవారు
వైసీపీ అభ్యర్థుల భద్రతపై హైకోర్టు ఆదేశాలు
ఏపీలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో, పుంగనూరు, రాయచోటి వంటి చోట్ల వైసీపీ అభ్యర్థులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటనల నేపథ్యంలో, తమ అభ్యర్థులకు భద్రత కల్పించాలని కోరుతూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థులకు భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్