ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ

3చూసినవారు
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టులో విచారణ జరిగింది. అడ్వొకేట్ ఈశ్వరయ్య ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు, తదుపరి విచారణను అక్టోబర్‌ 1కి వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్