మురసు తుఫాన్‌పై హోంమంత్రి అనిత సమీక్ష

10చూసినవారు
మురసు తుఫాన్‌పై హోంమంత్రి అనిత సమీక్ష
AP: మురసు తుఫాన్‌పై అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. వరుస తుఫాన్ల నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. SDRF, NDRF బృందాలను ప్రభావిత జిల్లాల్లో సిద్ధంగా ఉంచాలని ఆధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్