భారీ వర్షాలకు నీటమునిగిన ఇళ్లు (వీడియో)

9చూసినవారు
AP: తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గ్రామాలు నీటమునిగాయి. రజకపేట కాలనీలో మోకాళ్ల లోతు నీరు చేరాయి. అధికారులు శాశ్వత డ్రైనేజీ పరిష్కారం చూపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్