వంగవీటి రాధా ఆస్తులు ఎంతంటే?

1చూసినవారు
వంగవీటి రాధా ఆస్తులు ఎంతంటే?
AP: విజయవాడ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన అభ్యర్థుల ఆస్తులు, విద్యార్హతల వివరాలు బయటకు వచ్చాయి. జనసేన అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ ఇంటర్ చదువుకున్నారు. ఆయన, దంపతుల ఆస్తుల విలువ రూ.3.28 కోట్లుగా ఉంది. స్వతంత్ర అభ్యర్థి ఆలూరు బాల వెంకటేశ్వరరావు (ABV) ఐఐటీ ఢిల్లీలో ఎం.టెక్ పూర్తి చేయగా, వారి ఆస్తులు రూ.21.55 కోట్లు. మరోవైపు వైసీపీ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి పదో తరగతి వరకు చదువుకున్నారు. ఆమె దంపతుల ఆస్తులు రూ.6.23 కోట్లుగా ఉన్నాయి. భాగ్యలక్ష్మిపై మూడు క్రిమినల్ కేసులు ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్