వైసీపీకి షాక్.. టీడీపీలోకి భారీగా చేరికలు

16చూసినవారు
వైసీపీకి షాక్.. టీడీపీలోకి భారీగా చేరికలు
AP: విజయనగరం జిల్లా, గరివిడి మండలం, గరివిడి టౌన్‌కు చెందిన సుమారు 200 కుటుంబాలు YCPని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు సమక్షంలో ఈ చేరిక జరిగింది. రెడ్డి గోవింద గారి ఆధ్వర్యంలో వలిరెడ్డి బాబ్జి (మాజీ ఎంపీటీసీ), కింతాడ కిరణ్ కుమార్ (వార్డ్ మెంబర్), దన్నానా లచ్చమ్మ (వార్డ్ మెంబర్), ఇసినిగిరి ఈసు (వార్డ్ మెంబర్), కింతాడ చిన్నారావు (వార్డ్ మెంబర్), జగ్గారావు అనుచరులు టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్