తొలిరోజు భారీగా నామినేషన్లు దాఖలు

0చూసినవారు
తొలిరోజు భారీగా నామినేషన్లు దాఖలు
AP: తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 3,967 గ్రామ పంచాయతీల్లో 9,036 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ స్థానాలకు 3,282, వార్డు సభ్యుల స్థానాలకు 5,754 నామినేషన్లు వేశారు. అలాగే రెండో దశ ఎన్నికలు నిర్వహిస్తున్న 23 పట్టణ స్థానిక సంస్థల్లో నిన్న 1,502 నామినేషన్లు దాఖలయ్యాయి.వీటిలో మేయర్, ఛైర్‌పర్సన్ స్థానాలకు 69, డివిజన్లు/వార్డులకు 1,433 నామినేషన్లు వేశారు.

సంబంధిత పోస్ట్