AP: అమరావతికి నైలెట్ తరలింపును నిరసిస్తూ తిరుపతిలో జెన్ జీ ర్యాలీ చేపట్టింది. వేలాది
విద్యార్థులు, తిరుపతి నగర ప్రజలు భారీగా తరలివచ్చి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ‘కాక్రోచ్ తిరుపతి’ పేరుతో
విద్యార్థులు నిరసన చేపట్టారు. నైలెట్ తిరుపతి శాశ్వత క్యాంపస్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో
వైసీపీ ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, భూమన అభినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.