భర్త జెడ్పీటీసీ.. భార్య సర్పంచ్

9చూసినవారు
భర్త జెడ్పీటీసీ.. భార్య సర్పంచ్
AP: కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెడసనగల్లుకు చెందిన భార్యాభర్తలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. ఒకరు మొవ్వ జెడ్పీటీసీగా, మరొకరు పెడసనగల్లు సర్పంచ్‌గా ఏకగ్రీవమయ్యారు. గ్రామానికి చెందిన నన్నపనేని వీరేంద్ర, ఆయన సతీమణి స్వర్ణలతకు కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్‌పర్సన్ పదవి ఇవ్వాలని ఆశించారు. కానీ, పొత్తు ధర్మంలో కుదరక తానే స్వయంగా మొవ్వ జెడ్పీటీసీకి టీడీపీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆ స్థానం జనసేనకు కేటాయించడంతో వీరేంద్ర స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు.

సంబంధిత పోస్ట్