AP: గొడ్డలి పార్టీ ఇంటి పట్టాలు ఇవ్వొద్దని అంటోందని, తాను ఏ పార్టీకి భయపడనని సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం విజయవాడలో సీఎం మాట్లాడుతూ.. ‘రాజధాని అమరావతికి ఘనమైన చరిత్ర ఉంది. రాజధాని కోసం రైతులు తమ భూములను త్యాగం చేశారు.
వైసీపీ ప్రభుత్వం ఎన్నో రకాలుగా అమరావతిని అడ్డుకుంది. అమరావతి జోలికి ఎవరూ రాలేరు, వస్తే ఇక అంతే’ అని హెచ్చరించారు.