రీపోలింగ్ పెడితేనే ఓటు వేస్తా: వైఎస్ జగన్

75చూసినవారు
రీపోలింగ్ పెడితేనే ఓటు వేస్తా: వైఎస్ జగన్
AP: వైసీపీ అధినేత జగన్ సంచలన ప్రకటన చేశారు. పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో తాను ఓటు వేయనని ప్రకటించారు. పులివెందులలో దారుణ పరిస్థితులు ఉన్నాయని, ఆ విషయం ప్రజలకు తెలియాలనే ఓటు వేయడం లేదన్నారు. పులివెందులలో రీపోలింగ్ పెడితేనే ఓటు వేస్తానని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్