రూ.9 లక్షల అక్రమ మద్యం స్వాధీనం

11చూసినవారు
రూ.9 లక్షల అక్రమ మద్యం స్వాధీనం
AP: కాకినాడ జిల్లాలో అక్రమ మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాళ్లరేవు మండలం పి.మల్లవరంలో ఎక్సైజ్ శాఖ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వ్యానులో తరలిస్తున్న మద్యాన్ని గుర్తించారు. రూ.9 లక్షల విలువైన 195 మద్యం కేసులను స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని యానాం నుంచి తీసుకొస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్