ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డు మూసివేత

21చూసినవారు
ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డు మూసివేత
AP: విజయవాడ దసరా ఉత్సవాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. ఈ కారణంగా రేపటి నుంచి వారం రోజుల పాటు ఘాట్‌రోడ్డును పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్