పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నాడా?: అంబటి (వీడియో)

4చూసినవారు
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఉన్నారని తాను అనుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు, ఆయన కుమారుడి పాలన తప్ప చట్టబద్ధమైన పాలన సాగడం లేదని ఆరోపించారు. కూటమి కార్పొరేటర్‌ అభ్యర్థులకు తన ఇంటిపై దాడి చేయడమే అర్హతగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు జనసేన నేతలు అవసరమయ్యారని, ఎన్నికల సమయంలో మాత్రం ఆ పార్టీకి తక్కువ సీట్లు కేటాయించడమేంటని గుంటూరులో జరిగిన ప్రెస్‌మీట్‌లో ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్