పవన్ కల్యాణ్ విడాకుల వేళ ‘ఐటీడీపీ’ కీలక పోస్ట్!

67చూసినవారు
పవన్ కల్యాణ్ విడాకుల వేళ ‘ఐటీడీపీ’ కీలక పోస్ట్!
AP: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విడాకుల నేపథ్యంలో సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలపై జరుగుతున్న చర్చలపై ఐటీడీపీ స్పందించింది. ఇతరుల వ్యక్తిగత జీవితాలపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని ఐటీడీపీ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో సంయమనం పాటించాలని, గౌరవం, బాధ్యతతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేసింది. ఇటువంటి వ్యాఖ్యలకు ఐటీడీపీకి ఎటువంటి సంబంధం లేదని పేర్కొంటూ, వ్యక్తిగత విమర్శలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్