బీసీల ద్రోహి జగన్: మంత్రి కొల్లు

2చూసినవారు
బీసీల ద్రోహి జగన్: మంత్రి కొల్లు
AP: వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. బీసీలను రాజకీయంగా వాడుకోవాలని జగన్ చూస్తున్నారన్నారు. బీసీల ద్రోహి జగన్ అని ఆరోపించారు. 300 మంది బీసీలు గొడ్డలి పార్టీ ధనదాహానికి బలైపోయారని, బీసీల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తున్నామన్నారు. రిజర్వేషన్ల పునరుద్ధరణను గొడ్డలి పార్టీ నేతలు కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్