డీఎస్సీపై ప్రభుత్వానికి జగన్ ప్రశ్నలు

40చూసినవారు
డీఎస్సీపై ప్రభుత్వానికి జగన్ ప్రశ్నలు
AP: డీఎస్సీ నియామకాలపై వైఎస్‌ జగన్‌ మరోసారి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డీఎస్సీ పేపర్ల తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఒకే వ్యక్తికి ఎందుకు అప్పగించారని నిలదీశారు. జీవో నంబర్‌ 4, జీవో నంబర్‌ 47 ఎందుకు తీసుకొచ్చారని, నియామకాలు పూర్తయ్యాక వాటిని ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ఈ అంశాలపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ఎందుకు సమాధానం చెప్పడం లేదని జగన్‌ మీడియా ఎదుట నిలదీశారు.

సంబంధిత పోస్ట్