జగన్ కులం మానవత్వం: కొడాలి నాని (వీడియో)

6418చూసినవారు
AP: వైసీపీ అధినేత జగన్ కులం మానవత్వం అని మాజీ మంత్రి కొడాలి నాని కొనియాడారు. శనివారం గుడివాడలో ఆయన మాట్లాడుతూ.. ‘జగన్ మాకు మెడలో ఏసుప్రభు శిలువ ఉంటేనే పదవులు ఇస్తారంట. ఈ రోజు మీరందరూ మాకు వెంకటేశ్వర స్వామి ఫొటోలు ఇచ్చారు. మాకు పదవులు ఇవ్వరా? జగన్ మతం మాట నిలబెట్టుకోవడం. జగనన్న కులం, మతం 10 మందికి సహాయం చేయడం’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్