AP: డీఐజీ కోయ ప్రవీణ్‌కు
వైసీపీ అధినేత జగన్ కౌంటర్ వేశారు. విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాను
జగన్ ఆదివారం కలిశారు. అనంతం మీడియాతో మాట్లాడుతూ.. ‘డీఐజీ కోయ ప్రవీణ్
టీడీపీ నాయకుల కంటే ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీరే మిథున్‌రెడ్డిపై దాడి చేయించి, మద్యం బాటిల్ పెట్టించి కేసులు పెట్టారు. మిథున్‌రెడ్డికి సెక్యూరిటీగా ఉన్న సీఆర్పీఎఫ్ అధికారులు నిజాలు చెబుతారు’ అని అన్నారు.