వైసీపీ ముఖ్యనేతలతో జ‌గ‌న్ స‌మావేశం (వీడియో)

3చూసినవారు
AP: తాడేపల్లిలో వైసీపీ ముఖ్యనేతలతో ఆ పార్టీ అధినేత జగన్ మంగళవారం సమావేశం అయ్యారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, నేతల పనితీరుపై ఈ సమావేశంలో చర్చించారు.

సంబంధిత పోస్ట్