AP:
వైసీపీ అధినేత
జగన్ ఆదివారం గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలవనున్నారు. ఇప్పటికే
వైసీపీ గవర్నర్ అపాయింట్మెంట్ కోరింది. నామినేషన్ల సందర్భంగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై గవర్నర్కు
జగన్ వివరించనున్నారు. ఈ విషయమై ఎస్ఈసీకి
వైసీపీ నేతలు పలుమార్లు ఫిర్యాదులు చేశారు.