AP:
ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఎన్నికల ఫలితాల్లో భాగంగా
టీడీపీ 14,
జనసేన 5,
బీజేపీ 1 స్థానాల్లో విజయం సాధించాయి. మరోవైపు
వైసీపీ 3 స్థానాలకు పరిమితం కాగా, స్వతంత్ర అభ్యర్థి ఒకరు విజయం సాధించారు.