వైసీపీలోకి చేరిన జనసేన నాయకుడు గరికపాటి చంద్ర

0చూసినవారు
వైసీపీలోకి చేరిన జనసేన నాయకుడు గరికపాటి చంద్ర
AP: స్థానిక ఎన్నికల వేళ శ్రీకాళహస్తిలో జనసేనకు షాక్ తగిలింది. జనసేన పార్టీ నాయకుడు, కాపునాడు అధ్యక్షుడు గరికపాటి చంద్ర వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గరికపాటికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్