పోస్టల్ బ్యాలెట్‌లో పలుచోట్ల 'జనసేన' ఆధిక్యం

32చూసినవారు
పోస్టల్ బ్యాలెట్‌లో పలుచోట్ల 'జనసేన' ఆధిక్యం
ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో పలు ప్రాంతాల్లో జనసేన పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. గుంటూరు జిల్లా కొల్లిపర, తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం చిన్నగొట్టుకొల్లు జడ్పీటీసీ స్థానాల్లో ఆ పార్టీ ముందంజలో ఉంది. కాకినాడ జిల్లా పెద్దాపురం జడ్పీటీసీ స్థానంతో పాటు నెల్లూరు జిల్లా ఇందుకూరు ఎంపీటీసీ స్థానంలోనూ జనసేన ఆధిక్యం సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్