స్థానిక సంస్థల ఎన్నికలపై ‘జనసేన పార్టీ’ దృష్టి

7చూసినవారు
స్థానిక సంస్థల ఎన్నికలపై ‘జనసేన పార్టీ’ దృష్టి
AP: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ పూర్తి సంసిద్ధంగా ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి కూటమి విజయానికి కృషి చేయాలని సూచించారు. అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లదే తుది నిర్ణయమని తెలిపారు. పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్