టీడీపీ వర్గంపై జనసేన శ్రేణులు దాడి

36చూసినవారు
టీడీపీ వర్గంపై జనసేన శ్రేణులు దాడి
AP: అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీలో కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. తమపై జనసేన వర్గం దాడులకు పాల్పడిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ వర్గం వైసీపీకి మద్దతు ఇచ్చిందని జనసేన వర్గం ఆరోపిస్తోంది. ఈ ఎన్నికల్లో 29వ వార్డులో వైసీపీ అభ్యర్థి 13 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

సంబంధిత పోస్ట్