జనసేన సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్

7చూసినవారు
జనసేన సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్
AP: శ్రీసత్యసాయి జిల్లా అమడగూరు మండలం కందుకూరుపల్లిలో జనసేన సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్‌నకు గురైనట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారని జనసేన నేతల ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి సర్పంచ్ అభ్యర్థిని కారులో తీసుకెళ్లినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు జనసేన నేతలు ఆందోళనకు దిగారు.

సంబంధిత పోస్ట్