AP: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ
జనసేన కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్గా ఎం.ఈశ్వర్ విజయకేతనం ఎగరవేశారు. అలానే ఉయ్యూరు, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలు
టీడీపీ కైవసం చేసుకున్నాయి. ఉయ్యూరులోని 32 వార్డుల్లో
టీడీపీ 21,
జనసేన 7,
వైసీపీ 2 చోట్ల విజయం సాధించగా ,ఎమ్మిగనూరులోని 44 వార్డుల్లో 34 చోట్ల
టీడీపీ గెలిచింది.