నేడు అనకాపల్లిలో ‘జయహో బీసీ’ సభ

10చూసినవారు
నేడు అనకాపల్లిలో ‘జయహో బీసీ’ సభ
AP: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో బుధవారం ‘జయహో బీసీ’ సభను నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో మ.3 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. బీసీల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లకు కృతజ్ఞతలు తెలిపేందుకే పార్టీ నేతలు, శ్రేణులు ఈ సభను నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్